అధిక వర్షాలు కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఐ అలర్ట్ ప్రకటించి

సహాయక చర్యలు చేపట్టాలి

By Venkat
On
అధిక వర్షాలు కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఐ అలర్ట్ ప్రకటించి

ఆడారి నాగరాజు

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన

 

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు

 

అధిక వర్షాలు కారణంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు చింతపల్లి అరుకు పాడేరు తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్షం కారణంగా కొన్ని గ్రామాలు జలదిబ్బందుల్లో ఉన్నాయని రాకపోకలు ఆగిపోయాయని వెంటనే ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఐ అలర్ట్ ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేIMG-20240719-WA0278శారు

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News