TGSRTC మహబూబాబాద్ డిపో వారి శ్రావణమాసపు గొప్ప శుభవార్త
మహబూబాబాద్ డిపో మేనేజర్ శ్రీ ఎం శివప్రసాద్
On
ఈ శ్రావణ మాసం నందు 07 /08 /24 నుండి 03/09/ 24 వరకు పెండ్లి లకు, శుభకార్యాలకు, విహారయాత్రలకు , బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకొనువారికి సంస్థ *10% రాయితీ కల్పిస్తున్నది*. ఈ ఆగస్టు మాసము నందు పెండ్లిలు శుభకార్యముల కొరకు టీజీఎస్ఆర్టిసి బస్సులను బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీ ఎం శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేసినారు. మహబూబాబాద్ డిపో నుండి తక్కువ ఖర్చుతో ఎటువంటి డిపాజిట్ లేకుండా పది శాతం రాయితీతో ఎక్కువ సౌకర్యవంతంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను అద్దెకు ఇవ్వబడును, కావున ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలియజేసినారు.
Contact no:9948214022
9989009327
డిపో మేనేజర్
మహబూబాబాద్
Views: 45
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
భార్య భర్త ఘర్షణలో అన్నదమ్ముల గలాట...!
18 Sep 2024 21:54:34
-పెద్దకడుబూరు మండలం ఎస్ఐ పి.నిరంజన్ రెడ్డి వెల్లడి.*
Comment List