ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

కొడుకులు పట్టించుకుంటే మా తల్లి బ్రతికేది.. వృద్ధురాలు కూతురు...

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి. ఆస్పత్రికి వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూత

 

ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు కన్నుమూసిన సంఘటన మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వృద్ధురాలు కూతురు తెలిపిన వివరాల ప్రకారం... మావిండ్ల గౌరమ్మ (70) అనే వృద్ధురాలు ఆరోగ్య సమస్య నిమిత్తం తొర్రూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకొనుటకు పెరికేడు గ్రామం నుండి రాయపర్తికి ఆటోలో వచ్చి అక్కడి నుండి తొర్రూరుకు ఆర్టీసీ బస్సు ఎక్కి తొర్రూరుకు వచ్చే క్రమంలో బస్సులోనే కన్ను మూసింది. అది గమనించిన తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ తొర్రూరు బస్టాండ్ కు చేరుకొని వృద్ధురాలని పట్టణంలోని సాయి మల్టీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అదేవిధంగా వృద్ధురాలకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు.

Views: 83
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం