చుంచుపల్లి మండలంలో అక్రమ మట్టి తొలకలు
పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు
On
పట్టించుకోని అధికారులు
చుంచుపల్లి (న్యూస్ ఇండియా) ఆగస్టు 24: మండలంలోని రామాంజనేయ కాలనీ, విద్యానగర్ కాలనీ పరిధిలో అక్రమ మట్టితోలకాలు ...హేమచంద్రపురం బైపాస్ రోడ్డు పరిధి నుంచి అక్రమార్కులు ఏలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తోలకాలు జరుపుతున్న, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరించడం పట్ల, ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వా ఆదాయానికి గండి పడకుండా
చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
Views: 63
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
23 Jun 2026 22:45:18
మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ప్రతి రాత్రి శివపార్వతులు చౌసర్ ఆట ఆడతారనే విశ్వాసం ఉంది. ఆలయం మూసిన తర్వాత జరిగే రహస్య ఘటన వెనుక ఉన్న పురాణ...

Comment List