రాష్ట్రస్థాయిలో హయత్ నగర్ డిపో 1 సూపర్వైజర్ కు అవార్డు..
On
*ఎల్బీనగర్, ఆగస్టు 25 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రతి సంవత్సరం ఆర్టీసీ సంస్థ అందించే ప్రగతి చక్ర అవార్డులో హయత్ నగర్ డిపో 1 ఎడిసి ఎన్.

నర్సింగ్ రావు కు ఉత్తమ ఏడిసి గా రాష్ట్రలో ప్రధమ స్థానం వచ్చింది అని డిపో మేనేజర్ విజయ్ తెలిపారు ఆర్టీసీ కళావేదికలో రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా 51500/- నగదు పురస్కారం అందుకున్నారు ఆర్టీసీ వీసీ, ఎండి సజ్జనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసినారు.
Views: 16
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Sep 2025 21:14:08
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*జర్నలిస్టులకు మిత్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా*
*టి యు డబ్ల్యూ జే ఐ...
Comment List