తెలుగు రాష్ట్రాల భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి

ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండేట్ ఆడారి నాగరాజు విజ్ఞప్తి

By Venkat
On
తెలుగు రాష్ట్రాల భారీ  వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి

ఆడారి నాగరాజు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని

రాజకీయ విశ్లేషకులు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు

తెలంగాణలో ఖమ్మం మణుగూరు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారని 

ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చింతూరు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాలు జల దిగ్భద్దంలోకి చేరుకున్నాయని 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వైద్య బృందాలను పంపించాలని 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్యాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలను ఆస్తులు రక్షించాలని కోరాIMG-20240902-WA0459రు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.