తిరుమల లడ్డుపై వివాదం వద్దు
విచారణకు ఆదేశించండి రాజకీయ విశ్లేషకులు
By Venkat
On
ఆడారి నాగరాజు
తిరుమల లడ్డుపై గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదంపై రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పందిస్తూ తిరుమల లడ్డు పై వివాదం రావడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ ఎంతోమంది భక్తుల మనోభావాలతో ముడి ఉన్న ఈ అంశాన్ని వివాదం చేయొద్దని విచారణ మాత్రం కచ్చితంగా చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వానికి టిటిడి అధికారులకు విజ్ఞప్తి చేశారు
Views: 24
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List