తెలంగాణ: రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణ: రాష్ట్రంలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29తో ఖాళీ కానున్న కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ.. ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6. డిసెంబర్ 30న విడుదల కానున్న తుది జాబితా..
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2026 14:03:02
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమం రఘునాథ పాలెం బాయ్స్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది*
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో...

Comment List