మానవత్వంతో అలోచించి బాధిత కుటుంబానికి తన వంతు సహాయం...!
- రైతు కురువ గుడిసె నరసింహులు 5016/-రూ ఆర్థిక సహాయం.
By Shabirsha
On
న్యూస్ ఇండియా / పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంచోది శాంతిరాజు ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ కుటుంబానికి ఆస్థి నష్టం జరిగిందని తెలుకొని మానవత్వంతో అదే గ్రామానికి చెందిన రైతు కురువ గుడిసె నరసింహులు తన వంతుగా 5016/-రూపాయలతో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఆధ్వర్యంలో మంచోది శాంతిరాజు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ పెద్దలు ఉన్నారు.
Views: 68
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List