మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన దాదాపు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
On
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : మెదక్ జిల్లా నర్సాపూర్.. సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బి వి ఆర్ ఐ టి కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని పదిమంది విద్యార్థులకు గాయాలు,ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి.....క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
Views: 39
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Sep 2025 08:59:03
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
నేనావాత్ నరసింహ నాయక్..
ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్..
రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్...
Comment List