సింగరేణి లాభంలో 33% వాటా బోనస్
ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు
దసరాకు ఇచ్చే దసరా బోనస్ కోసం కార్మికులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారని కార్మిక నాయకుడు ఆడారి నాగరాజు అన్నారు సింగరేణి కి లాభం 2023-24 సం"కి 2412 కోట్లు లాభం రాక అందులో 33% 796 కోట్లు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి కార్మిక నాయకుడు నాగరాజు ధన్యవాదములు తెలియజేశారు.అ
దేవిధంగా గత సంవత్సరం 1,70,000 ఇవ్వగా ఇప్పుడు 20,000 వేలు పెంచి ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్ లో కూడా లాభంలో వాటా బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇది కార్మికుల హక్కు అని గుర్తు చేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List