అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
పట్టించుకోని ఆర్టీవో అధికారులు...
On
అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
పట్టించుకోని ఆర్టీవో అధికారులు.
.
అబ్దుల్లపూర్మెట్, అక్టోబర్ 19 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి నుండి తారమాతిపేట్ కి వెళ్లే రోడ్డులో ఈ క్రషర్ మిషన్ల నుండి హెవీ లోడ్లు వేసుకొచ్చి రోడ్లపై పడేసుకుంటూ పోతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. స్కూటర్లు, బైక్లు, యాక్టివాలు లాంటి టూవీలర్ వాహనాలు స్కిడ్ అయి పడిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు ఆర్టీవో ఈ అధిక లోడు వాహనాలపై చర్యలు తీసుకొని ఈ వాహనం ఎక్కడికెళ్ళి నింపుకొచ్చిoదో ఆ క్రషర్ మిషన్ యజమాన్యం పై కూడా చర్యలు తీసుకోవాలని గౌరల్లి స్థానికులు కోరుతున్నారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కమిషనర్ తక్షణమే రోడ్డుపై పడ్డ కంకరను సిబ్బందితో ప్రాణనష్టం జరగక ముందే తీపించగలరని స్థానికులు కోరుతున్నారు.
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Nov 2025 18:25:39
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...

Comment List