దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..

ఇదేమి దుమ్ము బాబోయ్

By Ramesh
On
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..

 

IMG-20241020-WA2278న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 20 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో  పాత బస్టాండ్ నుండి గ్రామ పంచాయతీ వరకు నిత్యం మండల ప్రజలు కాలినడకన, వాహనాల లో ప్రయాణం చేస్తారు. ప్రతి రోజు విపరీత మైనా దుమ్ము దూళి ప్రయాణికుల మీద వారి కళ్ళలో పడుతుంది.ఇదేమి దుమ్ము బాబోయ్‌ అంటూ వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.నిత్యం రోడ్ మీద ఉన్న తినుబండారలలో హోటల్ లలో షాప్ లలో నిత్యం విపరీతంగా దుమ్ము ద్వారా ఆరోగ్యం క్షినిస్తుంది. తరుచు హాస్పిటల్ లో వేల రూపాయల ఖర్చు అవుతుంది.  కేవలం ఓట్లకోసం మాత్రమే వచ్చే రాజకీయ నాయకలు ఓట్లు అవ్వగానే మర్చిపోతున్నారు.ఇప్పటికి అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్ పై దుమ్ము రాకుండా శాశ్వత పరిష్కారం చెయ్యాలని బచ్చన్నపేట మండల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Views: 352
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..