ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అవినీతి తిమింగలాలు
మెడికల్ కళాశాలలో అవినీతి బాగోతం
On
3లక్షలు లంచం తీసుకుంటాడుగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి వై రమేష్
కొత్తగూడెం (న్యూస్ ఇండియానరేష్) అక్టోబర్ 29: కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏవో ఖలీలు, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మంగళవారం ఏసీబీ డిఎస్పి వై.రమేష్ పట్టుకున్నారు. మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న49మంది సిబ్బంది వేతనం బిల్లు చెల్లించేందుకు 15 లక్షలు లంచం డిమాండ్ చేయగా, 7 లక్షలు ఒప్పందం చేసుకొని, మొదటి విడతగా 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు .
Views: 51
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List