ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అవినీతి తిమింగలాలు

మెడికల్ కళాశాలలో అవినీతి బాగోతం

On
ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అవినీతి తిమింగలాలు

3లక్షలు లంచం తీసుకుంటాడుగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి వై రమేష్

కొత్తగూడెం (న్యూస్ ఇండియానరేష్) అక్టోబర్ 29: కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో  ఏవో ఖలీలు, జూనియర్  అసిస్టెంట్ సుధాకర్ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మంగళవారం  ఏసీబీ డిఎస్పి వై.రమేష్ పట్టుకున్నారు. మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న49మంది సిబ్బంది వేతనం బిల్లు చెల్లించేందుకు 15 లక్షలు లంచం డిమాండ్ చేయగా, 7 లక్షలు ఒప్పందం చేసుకొని, మొదటి విడతగా 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు .

 

Views: 51
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి