అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపు

నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది

By Venkat
On
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపు

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

చివరివరకు ఉత్కంఠ భరితంగా కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం జరిగింది. దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ట్రంప్ గెలుపు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెబుతూ కమల హరీష్ గెలుస్తారని భావించామని జో బైడెన్ ప్రభుత్వ వ్యతిరేకత కమల హరీష్ కి నష్టం కలిగిందని అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు అమెరికా దేశ భద్రత సరిహద్దు నిరుద్యోగం వైద్యం అంశాలు అమెరికా ఎన్నికలను ప్రభావితం చేశాయని తెలియజేశారు.ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిసిన ఆడారి నాగరాజు అమెరికన్లకు ఇండియన్ అమెరికన్లకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు తెలియజేశారు.IMG-20241106-WA0536

Views: 24
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్