మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని
సీట్లతో సహా 15 రోజులు ముందే చెప్పిన
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది అయితే పోలింగ్ కి 15 రోజులు ముందు మహారాష్ట్ర వెళ్ళిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు అదేవిధంగా మహారాష్ట్రలో
బిజెపి పార్టీ కచ్చితంగా110 స్థానాలు పైగా వస్తాయని విశ్లేషించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో బిజెపికి 130 స్థానాలు ప్రస్తుతానికి ఆదిక్యంతో ఉంది శివసేన సిండేకు 55 స్థానాలు NCp అజిత్ వర్గానికి 44 స్థానాలు రావడం జరిగింది మొత్తం మహా యువతి కూటమి 225 స్థానాలు అధికంగా ఉంది గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశ్లేషించినట్టే జరిగింది రాజకీయ విశ్లేషణ రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా గుర్తింపు పొందడం విశేషం తెలుగు వాళ్లకు గర్వకారణం.
Comment List