కల్లుగీత కార్మిక సంఘ సదస్సులో పాల్గొన్న బబ్బూరి శ్రీకాంత్ గౌడ్

శ్రీకాంత్ గౌడ్ ను సత్కరించిన కేజికేఎస్ రాష్ట్ర నాయకత్వం

By Venkat
On
కల్లుగీత కార్మిక సంఘ సదస్సులో పాల్గొన్న బబ్బూరి శ్రీకాంత్ గౌడ్

కేజికేఎస్ రాష్ట్ర నాయకత్వం

జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో కల్లుగీత కార్మిక సంఘం 67 వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ కల్లుగీత సంఘం 67 వార్షికోత్సవం జరుపుకోవడం శుభపరిణామం అని సంఘం నాయకులు అంతా ఒకే తాటిపై ఉండి కార్మికుల హక్కుల కోసం పోరాడాలని సూచించారు.కార్మికుల హక్కుల కోసం సంఘ అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘ నాయకులను శ్రీకాంత్ గౌడ్ అభినందించారు.ఈ సందర్భంగా బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ను కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ రాష్ట్ర జిల్లా మండల నాయకులు గీత కార్మికులు పాల్గొన్నారు.IMG-20241130-WA0439

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా