దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ...

On
దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ...

IMG-20241206-WA1375
ఎమ్మెల్యే కు పుష్పగుచ్చం అందజేసిన కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి...

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి...

తుర్కయాంజల్ మున్సిపాలిటీలో  1, 8, 13, 15, 17, 19 వార్డులో 2 కోట్ల 64 లక్షల రూపాయలతో అనేక అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజి పనులను పూర్తి చేసి వాటిని ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో మరికొన్ని సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి,  తుర్కయాంజల్ మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రాం రెడ్డి, వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, పార్టీ ప్రెసిడెంట్ కొత్తకుర్మ మంగమ్మ శివ కుమార్ మరియు మున్సిపల్ కాన్సిలర్లు, అధికారులు, రాష్ట్ర జిల్లా బ్లాక్ మున్సిపల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More ప్లాస్టిక్ నివారిద్దాం

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News