కామ్రేడ్ కాసాని ఐలయ్యకు సంతాపం
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా) జనవరి 25:సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య గుండెపోటుతో శనివారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు.ఐలయ్య పార్థివా దేహానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం సందర్శించి నివాళులర్పించరు .అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు,ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్యలు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్ ఉపేందర్ కాసాని ఐలయ్య కుటుంబానికి మరియు సానుభూతిపరులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
Views: 65
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List