డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చు...

వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

On

IMG-20250101-WA1137(1)
వ్యక్తిత్వ వికాస నిపుణులు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్...

రంగారెడ్డి జిల్లా, జనవరి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

డిగ్రీ ఫైనలియర్ విద్యార్ధులు కూడా సివిల్స్ కు అప్లై చేసుకోవచ్చనీ వ్యక్తిత్వ వికాస నిపుణులు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. యు పి ఎస్ సి కి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని "మాచన" చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సివిల్స్ రాసే అవకాశం ఉందన్నారు. పరీక్ష పై అవగాహన వస్తుందని అభిప్రాయ పడ్డారు. అంతా బాగుంటే ఉన్నత ఉద్యోగ యోగం సాధ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని "మాచన" ఆశా భావం వ్యక్తం చేశారు. అమ్మో  సివిల్స్ మనకు సాధ్యమా అనుకునే బదులు అసాధ్యం ఏదీ లేదన్న అత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు

Read More ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు