"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..
On
"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- వేసవిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు మంచినీళ్లను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మార్చన రఘునందన్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. సోమవారం నాడు ఆయన సాగర్ రోడ్డులో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వినియోగదారులు పెట్రోల్ బంక్ కు వచ్చినప్పుడు వీఐపీగా పరిగణించాలని అలాగే "మంచినీళ్లు తాగండి".. "సార్.. వాటర్ తాగుతారా..?!" అని మర్యాదగా అడగటం వల్ల వినియోగదారుల ఆదరణ అధికం అయ్యే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List