రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తుమ్మల యుగేందర్
On
ఖమ్మం : 31.03.2025
ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్భంగా ఖమ్మం 56వ డివిజన్ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ సుజాద్ అహ్మద్ నివాసానికి శ్రీ గౌరవనీయులు తుమ్మల యుగేందర్ గారు విచ్చేసి సుజాద్ అహ్మద్ కి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ బిక్షపతి రాథోడ్, డివిజన్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ సాజిద్, సయ్యద్ షారుక్ ఇమ్రాన్, షేక్ ఖాదర్ పాషా, ఖదీర్ షేక్ ఖాదర్ ఖాన్, బిక్కసాని మురళీకృష్ణ, బాబు, మరియు ప్రకాష్ నగర్ మజీద్ సదర్ సాబ్ అప్సర్ (సయ్యద్) వారి కుమారుడు ఎండి నవీద్ పాల్గొనడం జరిగింది.
Views: 30
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List