ఇవాళ కృష్ణ అంత్యక్రియలు

On

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని రాత్రి నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’లోనే ఉంచారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించవచ్చు. అయితే భౌతికకాయాన్ని ఇవాళ ( బుధవారం) గచ్చిబౌలి స్టేడియానికి కాకుండా పద్మాలయ స్టూడియోకి తరలిస్తారు. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్‌ రానున్నారు. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని రాత్రి నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’లోనే ఉంచారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అభిమానులు నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించవచ్చు. అయితే భౌతికకాయాన్ని ఇవాళ ( బుధవారం) గచ్చిబౌలి స్టేడియానికి కాకుండా పద్మాలయ స్టూడియోకి తరలిస్తారు. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్‌ రానున్నారు. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం