రక్తదానం మహాదానం 

శ్రీకాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరం 

On
రక్తదానం మహాదానం 

ప్రజలకు అరుదైన సేవలందిస్తూ డాక్టర్ తేజావత్ రమేష్ కుమార్, డాక్టర్ బి వి ఎన్ చైతన్య 

IMG-20250613-WA1326పాల్వంచ (న్యూస్ ఇండియా నరేష్ ): వరల్డ్ బ్లడ్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా పాల్వంచలోని దమ్మపేట సెంటర్లోని శ్రీకాంత్ హాస్పిటల్లో డాక్టర్ తేజావత్ రమేష్ కుమార్ , బివిఎన్ చైతన్య ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు అని, అది ఒక మహా దానమని డాక్టర్లు తెలిపారు. కావున రక్తదానం చేయదలచుకున్న వారు శనివారం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రక్తదానం పాల్గొని ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించాలని కోరారు.

Views: 67
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్...
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం