డిజిటల్ రూపీ..హ్యాపీ

On

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) […]

భారత ఆర్థిక రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. డిజిటల్‌ రూపాయి వచ్చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ తొలి పైలట్‌ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది.

సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గ్యాంగ్‌టక్‌, గువాహటి, ఇండోర్‌, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) సేవలను విస్తరించనునన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుల్లో లావాదేవీలకు అవకాశం కల్పించారు.

మరో 4 బ్యాంక్‌లకు వీటి జారీ బాధ్యతలను అప్పగిస్తారు. అవసరానుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని నగరాలకు సేవలను విస్తరించడంతో పాటు ఇతర బ్యాంక్‌ల ద్వారానూ డిజిటల్‌ రూపాయిని అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు