రాజకీయాల్లో ఫెయిలయ్యా..పవన్ సంచలన కామెంట్

On

రాజకీయాల్లో ఫెయిలయ్యా..పవన్ సంచలన కామెంట్ ఏపీ రాజకీయాలపై పవన్ ఏమనుకుంటున్నారు. అన్నలాగే చిరంజీవి కూడా అస్త్రసన్యాసం చేస్తారా?జనసేనాని మనసులో ఏముంది? ఫేసింగ్ ది ఫ్యూచర్ పై జరిగిన సదస్సులో తన మనసులో మాట బయటపెట్టారు జనసేనాని. తానొక ఫెయిల్యూర్ పొలిటిషీయన్ను అంటూ కుండబద్దలు కొట్టారు శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంం‌టెంట్స్‌ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్ ”ఫేసింగ్ ది ఫ్యూచర్” అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లో విఫలమయ్యానని […]

రాజకీయాల్లో ఫెయిలయ్యా..పవన్ సంచలన కామెంట్

ఏపీ రాజకీయాలపై పవన్ ఏమనుకుంటున్నారు. అన్నలాగే చిరంజీవి కూడా అస్త్రసన్యాసం చేస్తారా?జనసేనాని మనసులో ఏముంది? ఫేసింగ్ ది ఫ్యూచర్ పై జరిగిన సదస్సులో తన మనసులో మాట బయటపెట్టారు జనసేనాని. తానొక ఫెయిల్యూర్ పొలిటిషీయన్ను అంటూ కుండబద్దలు కొట్టారు

శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంం‌టెంట్స్‌ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్ ”ఫేసింగ్ ది ఫ్యూచర్” అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లో విఫలమయ్యానని కానీ ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు.

తాను విఫల రాజకీయ నాయకుడినని అనగానే.. అక్కడున్న విద్యార్థులు.. ‘కాదు’.. అని కేకలు వేశారు.

సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఇక వైఫల్యం ఎలాగైతే తాత్కాలికమైనదో.. విజయం కూడా తాత్కాలికమైనది అని అన్నారు. విజయాన్ని నెత్తికెక్కించుకోకూడదని అన్నారు.

సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలా మంది ఏమీ చేయడం లేదన్న పవన్ నేను అలా కాదు నా ప్రయత్నంతో ఎంతో కొంత సాధించానని నమ్ముతానని అన్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..