2022 టాప్ యాక్టర్స్ వీళ్లే..!

On

దేశవ్యాప్తంగా సౌత్ హీరోలు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ నటుల జాబితాను ప్రకటించింది. ఈ సంవత్సరంలో ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా అలీయాభట్, ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు. కాగా టాలీవుడ్‌ నుండి రామ్‌చరణ్‌ 4వ స్థానంలో, ఎన్‌టీఆర్‌ 8వ స్థానంలో, అల్లు అర్జున్‌ 9వ స్థానంలో నిలిచాడు. ఇక 10వ స్థానంలో కోలీవుడ్‌ నటుడు యష్‌ ఉన్నాడు. […]

దేశవ్యాప్తంగా సౌత్ హీరోలు రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ నటుల జాబితాను ప్రకటించింది.

ఈ సంవత్సరంలో ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా అలీయాభట్, ఐశ్వర్య రాయ్‌ ఉన్నారు.

కాగా టాలీవుడ్‌ నుండి రామ్‌చరణ్‌ 4వ స్థానంలో, ఎన్‌టీఆర్‌ 8వ స్థానంలో, అల్లు అర్జున్‌ 9వ స్థానంలో నిలిచాడు.

ఇక 10వ స్థానంలో కోలీవుడ్‌ నటుడు యష్‌ ఉన్నాడు. టాప్‌-10లో సౌత్‌ నుండి నలుగురు హీరోలు ఉండటం విశేషం.

అయితే ఈ టాప్‌-10 జాబితాలో బాలీవుడ్‌ నుండి ఒక్క హృతిక్ రోషన్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. హీరోయిన్‌లలో సమంత మాత్రమే సౌత్‌ నుండి చోటు దక్కించుకుంది. కాగా సమంత 5వ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు