షర్మిల దీక్ష భగ్నం

On

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న […]

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.