పిట్లం మార్కెట్ పదవిపై ఉత్కంఠ
.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు […]
.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు .
అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది .
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సన్నిహితుడు కావడంతో మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ,
అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే సహకారం పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాక ఎమ్మెల్సీ రాజేశ్వర్ సొంత మనిషి మరియు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దయ కూడా బాబు దొరకు ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో ఇతని తండ్రి పిట్లంం గ్రామానికి సర్పంచిగా పనిచేశారని సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎనలేనిిి సేవ చేశారని ఇతని కుటుంబంపై ప్రజలకు ఎనలేని విశ్వాసంం ఉందని బడుగుుు బలహీన వర్గాలకు ఎంతగానో సేవ చేశారని
ఇండ్లు లేనిి నిరుపేదలకు గూడుు సౌకర్యం కల్పించారని, ఇతని కుటుంబంం పై ప్రజలకు ఎనలేని మమకారంం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇతనికి ఇస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List