ఇదే నిజం…!

On

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి. అలాగే,నువ్వెంత నీతిగా […]

వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే అని గమనించండి.

ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు కష్టాల ను దూరం చేసేలా ఉండాలి అంతేకాని కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు.

మంచిగా ఆలోచించండి మంచిని చేయండి ప్రశాంతంగా జీవించండి.

చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు , పూలు , వస్తుంటాయి రాలుతుంటాయి.
అలాగే,నువ్వెంత నీతిగా బ్రతికినా, కష్టాలు, కన్నీళ్లు, వస్తుంటాయి పోతుంటాయి

ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడటం కాదు, నిలబడటం అప్పుడే మనం అనుకున్నది సాధించగలుతాం.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

లోకంలో చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

మన కష్టాన్ని నమ్ముకోవడం తప్ప ఇంక దేనిమీదా ఎక్కువ ఆశ పడకూడదు ఆశ పడి బాధ పడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడానికి మించిన ఆనందం వేరొకటి ఉండదు

మార్పు గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు విజయానికి దగ్గర చేస్తుంది.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య