స్కిల్ స్కాంలో లోకేశ్

On

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ […]

స్కిల్ స్కాంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. చంద్రబాబుతోపాటు లోకేశ్ కు ముడుపులు ముట్టినట్లు సీఐడీ తేల్చింది. బాబు రిమాండ్ రిపోర్టులో చినబాబు పేరు ఉండటం దీనికి నిదర్శనం. తండ్రీ కొడుకులు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచేసుకున్న తీరును పూసగుచ్చినట్లు పేర్కొంది.
ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా లోకేశ్ సన్నిహితుడి ఖాతాల్లోకి నిధుల్ని తరలించి..దోచేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందిన ఈ కుంభ కోణంపై ఈడీ కూడా విచారిస్తోంది. ఈ కేసులో మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తే తమ బండారం బయటపడిందనే కారణంతో చంద్రబాబును కాపాడేందుకు వాళ్లు విదేశాలకు పారిపోయారు. చంద్రబాబును విచారిస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయటపడతాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..