బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని వెనకనుంచి బైక్ తో బలంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన ఘటన ఎదుళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఏధుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాల్ శెట్టి(50) వలిగొండలో తన పనులు ముగించుకుని సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మరొక వ్యక్తితో వెళుతుండగా నాతాళ్ళగూడెం మాందాపురం గ్రామాల మధ్య చెరువు వద్దకు రాగానే అటుగా బైక్ మీద వెళ్తున్న సోమనబోయిన బలరాం అనే వ్యక్తి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాల్ శెట్టికి తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు

Views: 45
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు    యాదాద్రి కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..