పోచమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్..

పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి

On
పోచమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్..

అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పసుమముల గ్రామంలో పోచమ్మ చెరువులో చేపపిల్లలని మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి, స్థానిక కౌన్సలర్ మోతె మణెమ్మ రామలింగం చేపపిల్లలను వదిలారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పోచమ్మ చెరువులో చాప పిల్లలను వదలడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తలారి వీరస్వామి ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ గౌడ్, సన్నిల సురేష్, నడికుడి సురేష్, తలారి అరవింద్, తలారి శరత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA1035

Views: 62
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్ గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో...
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్