హయత్ నగర్ డివిజన్లో ఇంటింట ప్రచారం..
ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలపై అవగాహన
On
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 242 హైకోర్ట్ కాలనీలో మొదటి రోజు హయత్ నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలు గురించి ఓటర్స్ కి తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, మాజీ అధ్యక్షులు గుడల మల్లేష్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గుత్త లక్ష్మారెడ్డి, గుజ్జ జగన్మోహన్ రెడ్డి, దీపావళి శ్రీకాంత్, మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్, రజిత, మంజుల, రాధిక తదితరులు పాల్గొన్నారు.
Views: 80
Tags:
Comment List