జడ్పిటిసి పదవికి రాజీనామా
On
గిద్దలూరు న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా గిద్దలూరు జడ్పిటిసి బుడత మధు తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ విషయాన్ని జడ్పిటిసి బూడత మధు అధికారకంగా ప్రకటించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుడత మధు తెలిపారు. అలానే ఆదివారం సాయంత్రం రాష్ట్ర
ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సమక్షంలో టిడిపి పార్టీలో చేరనున్నట్లు మాజీ జెడ్పిటిసి మధు తెలిపారు
Views: 393
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Nov 2025 11:03:06
ఖమ్మం నవంబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
సీనియర్ జర్నలిస్ట్,టిజెఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,అరుణ దంపతుల ప్రథమ పుత్రుడు అన్వేషణ...

Comment List