లంభోదరునికి మంత్రిగారి ప్రత్యేక పూజలు
రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ సభ్యులు
On
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,విఘ్నాలను తొలగించే వినాయకుడు రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలు, పిల్లాపాపలతో చల్లగా వుండేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, శ్రేణులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...
05 Dec 2024 10:42:45
వైద్యుల కొరతతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
Comment List