ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు
హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
On
తెలంగాణ వీర వనిత,
సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చింతలకుంట చెక్పోస్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్ రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, సీనియర్ నాయకులు ఉద్యమకారులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 72
Tags:

Comment List