బ్రదర్స్ యూత్ లో ఘనంగా గణనాథుడి పూజలు

On
బ్రదర్స్ యూత్ లో ఘనంగా గణనాథుడి పూజలు

వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండల కేంద్రంలోని బ్రదర్స్ యూత్ ఐదో వార్డులో వీసంశెట్టి రాజయ్య గుప్తా ఫ్యామిలీ వీసంశెట్టి గుప్తా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడిని విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం* వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
*వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*  *కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్* *న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*...
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా