బ్రదర్స్ యూత్ లో ఘనంగా గణనాథుడి పూజలు
On
వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండల కేంద్రంలోని బ్రదర్స్ యూత్ ఐదో వార్డులో వీసంశెట్టి రాజయ్య గుప్తా ఫ్యామిలీ వీసంశెట్టి గుప్తా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడిని విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Views: 28
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List