మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి

On
మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలో ప్రతిష్టించిన గణనాదులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్IMG_20230926_233740 వేముల స్వాతి అమరేందర్ రెడ్డి హాజరయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్త, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దోమలపల్లి రమేష్, మాజీ సర్పంచ్ నక్క శ్రీనివాస్ గౌడ్, మాజీ మెంబర్ యశ్వంత్, భీమ్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రసాద్, యాదగిరి, బాబు, కాలనీల అధ్యక్షులు, కాలనీల సభ్యులు, వివిధ కాలనీవాసులు, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం.. ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం.. వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్.. వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ...
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు