శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
ప్రత్యేక ఆహ్వానితులుగా ఎలిమినేటి జంగారెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామంలో శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి అన్నదాత ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటం ఆటలతో మండపం వద్దకు ఆహ్వానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గా యూత్ సభ్యులు గ్రామ మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 269
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Nov 2025 17:40:20
న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్

Comment List