మహిళ పై దాడి.. బంగారు గొలుసు అపహరణ.

On
మహిళ పై దాడి.. బంగారు గొలుసు అపహరణ.

యర్రగొండపాలెం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గేదెలు మేపుతున్న రవణమ్మ అనే మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఆమె మెడలోని రెండు లక్షల విలువైన బంగారు గొలుసును ఆ అజ్ఞాతవ్యక్తి ఎత్తుకెళ్లాడు.దుండగుడి దాడిలో తీవ్ర గాయాలు అయిన మహిళను మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట కు తరలించారు.

Views: 134
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు