వినాయక లడ్డు వేలం పాట

91, 000 వెయ్యి రూపాయలు పలికిన లడ్డు

By Venkat
On
వినాయక లడ్డు వేలం పాట

వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో లడ్డు వేలం

న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ )
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో  కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా గణనాధుని చేతిలోని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ముఖ్య అతిథులుగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తనయుడు బైరు విగ్నేష్ గౌడ్  91, 000 వెయ్యి రూపాయల కు లడ్డు నీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.IMG-20230928-WA0244

Views: 124
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన