CMRF చెక్కు అందించిన ఎమ్మెల్యే

భూపాల్ రెడ్డి

On
CMRF చెక్కు అందించిన ఎమ్మెల్యే

 

 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని జుజాల్ పూర్ గ్రామానికి చెందినడి.రాజు S/O మారుతీ ఆసుపత్రి ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 17,500/- రూపాయల చెక్కును శనివారం రోజు అందించిన  ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వాIMG-20230930-WA0116రితో పాటుగా మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పాటిల్ మరియు గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి ఉన్నారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.