అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న

టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి

On
అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న

రేపు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు దివంగత నేత కీర్తిశేషులు పట్లోళ్ల కిష్టారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయంతి సందర్భంగా పీకేఆర్ ట్రస్ట్ మరియు లైన్స్ క్లబ్ సౌజన్యంతో యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది.అత్యవసర పరిస్థితుల్లో రక్తం లభించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు, కాన్పులు, ఇతర ఆపరేషన్ల సమయంలో రక్తం చాలా అవసరం కావున రేపు ప్రతిఒక్కరు రక్తం దానం కార్యక్రమంలో ప్రతిఒక్కరు IMG-20231001-WA0210కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం శిబిరాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరుతూనం స్థలం నారాయణాఖేడ్ పీకేఆర్ స్వగృహం పక్కన గ్రౌండ్

Views: 51
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???