ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన ఆటో.

గుంజేడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.

On

ఒకరికి చెయ్యి విరిగి, ముగ్గురికి స్వల్ప గాయాలు.

గుంజేడు ముసలమ్మ జాతరకు వెళ్లి మొక్కలు తీర్చుకొని తిరుగు ప్రయాణం కు బయలుదేరిన కేసముద్రం, మండలం కోరుకొండ పెళ్లి గ్రామంలోని గన్య తండా వాసులు గూడూరు మండలం మరిమిట్ట శివారు ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరికి సంఘటన స్థలంలోని చేయి విరిగిపోవడం జరిగిందని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయనీ వర్షం రావడంతో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకోగానే అక్కడికి చేరుకొని వెంటనే ఆటోలో ప్రమాదానికి గురైన నలుగురిని గూడూరు మండల సిహెచ్సి కి తరలించి ప్రధమ చికిత్స చేయించడం జరిగిందని మరిమిట్ట గ్రామస్తులు తెలిపారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని గార్డెన్ ఆస్పత్రికి తరలించమని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో రాములనే వ్యక్తికి చేయి విరిగిపోవడం, విజేందర్, సొంలు, వెంకటేష్ లకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Views: 38
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News