మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదివేల సహాయం

On
మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బి.ఎన్.రెడ్డి.ట్రస్ట్ చైర్మెన్ శేఖర్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన జేనిగే బాలయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మృతుడి స్వస్థలానికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.అలాగే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కొరకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.నిరుపేద కుటుంబాలకు  అండగా నిలవడంలో ఎల్లప్పుడు బి.ఎన్.రెడ్డి ట్రస్టు ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొంగళ్ళ జోగిరెడ్డి,వార్డు సభ్యులు ఓరుగంటి రాధికశేఖర్,బండి ఉమారానిఅలెగ్జాండర్,గ్రామస్థులు ముచ్చర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన