
వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
పులిగిల్ల గ్రామం నుండి అధిక సంఖ్యలో చేరిన కార్యకర్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల (సిపిఎం, బీఆర్ఎస్) పార్టీల నుండి కార్యకర్తలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన అందరికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. దిన దినంగా అభివృద్ధి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ చెందుతున్న అభివృద్ధిని చూసి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు వేముల వంశీ, వడ్లకొండ నాగరాజు, బొడ్డు అనిల్, వేముల విష్ణు, మరబోయిన ప్రశాంత్, మారబోయిన భాను, బొడ్డు జహంగీర్, బొడ్డు సత్తయ్య,వడ్లకొండ మహేష్, రాచమల్ల భాస్కర్ వేముల శివకుమార్, వడ్డేమాన్ కమలాకర్ వడ్డేమాను శ్రీకాంత్ సంఘపాక రంజిత్ కుమార్, వేముల లక్ష్మణ్, వేముల శివమణి, నూతన గంటి మున్న రాచమల్ల కార్తీక్ పలువురు పార్టీలోకి చేరడం జరిగింది.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List