బి ఆర్ ఎస్ లో చేరికలు
బి ఆర్ ఎస్ కండువా కప్పిన ఆహ్వానించిన మంత్రి
By Venkat
On
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో మరియు
చౌదరి గూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ నుండి ఎంపీటీసీ-2, పూలకంటి భాస్కర్ రెడ్డి మరియు సంయుక్త రాజశేఖర్ రెడ్డి...
బి ఆర్ ఎస్ కండువా కప్పిన ఆహ్వానించిన మంత్రి
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 12 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో చౌదరిగూడ గ్రామ ఎంపీటీసీ-2 భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి తన అనుచరులతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మొదటగా నారపల్లి చౌరస్తా నుండి వెంకటాద్రి టౌన్షిప్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చౌదరిగూడ బైరు రమాదేవి రాములు గౌడ్, బి ఆర్ ఎస్ నేతలు, మహిలలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 11
Tags:
Comment List